CinemaCoração e Sistema Circulatório |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: మొదటి రక్త కణాలు యోక్ శాక్ లో కనిపించడంతో రక్తనాళాలు ఎంబ్రియో అంతటా రూపొందుతాయి, మరియు నాళాకారపు గుండె ప్రకటితమవుతుంది. దాదాపు వెనువెంటనే వేగంగా పెరుగుతున్న గుండెలో ప్రత్యేక గదులు అభివృద్ధి చెందడం ప్రారంభం అవడంతో అది తనలోపలికి తానే ముడుచుకుంటుంది. గుండె కొట్టుకోవడం ఫలధీకరణ జరిగి 3 వారాల ఒక్క రోజుకు ప్రారంభమవుతుంది. శరీర వ్యవస్థలో లేదా సంబంధిత అవయవాలలో పనిచేసే స్థాయిని సాధించే మొట్ట మొదటి వ్యవస్థ రక్తప్రసరణ వ్యవస్థే. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |