CinemaO Dobramento do Embrião |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: 3 మరియు 4 వారాల మధ్య, శరీర రూపురేఖల ప్రణాళిక బహిర్గతమై, మెదడు వెన్నెముక మరియు గర్భస్థ పిండము యొక్క గుండె యోక్ శాక్ ప్రక్కనే సులభంగా గుర్తించ గలిగేలా తయారవుతాయి. వేగవంతమయిన పెరుగుదల రమారమి బల్లపరుపుగా ఉన్న పిండాన్ని ముడుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ యోక్ శాక్ లోని కొంత భాగాన్ని జీర్ణ వ్యవస్థ లోపలి పొరగా చేర్చుతుంది మరియు పెరుగుతున్న మానవుని ఛాతీ, ఉదర భాగాల కోసం ఖాళీ స్ధానాలను ఏర్పడేలా చేస్తుంది. 4 వారాలు |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |