CinemaExposição a Ruído Alto |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: అనేక పరిశోధనల ప్రకారం అతి పెద్ద శబ్ధాలు గర్భస్థ శిశు ఆరోగ్యం పై చెడు ప్రభావాలను కలుగజేయవచ్చునని తెలుపుతున్నాయి. ఇలా అతి పెద్ద శబ్ధాలకు లోనయినప్పుడు వెంటనే జరిగే పరిణామాలలో పెరిగిన గుండె వేగం కొనసాగడం ఎక్కువగా ఉమ్మనీరు మ్రింగడం మరియు అర్ధాంతర ప్రవర్తనా మార్పులు ఉంటాయి. దీర్ఘకాలిక పరిణామాలలో, వినికిడి లోపం ఉంటుంది. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
Um mês = 4 semanas.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |