CinemaSentido de Olfato |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: వాసన తెలుసుకోవడానికి అవసరమైన అన్నిభాగాలు పనిచేసే స్థితికి చేరుకుంటాయి. నెలలు నిండక పూర్వమే పుట్టిన శిశువులపై జరిగిన అధ్యయనాలు ఫలదీకరణం జరిగిన 26 వారాలు అంత కంటే ముందు దశలోనే చెడువాసనలను గుర్తించే శక్తి శిశువుకు ఉన్నట్లు తెలుపుతున్నాయి. అమ్నియోటిక్ ద్రవంలో తీపి పదార్ధాలను ఉంచడం వల్ల గర్భస్థ శిశువు ద్రవాలను మ్రింగడం పెరుగుతుంది. దీనికి భిన్నంగా చేదు పదార్ధాలను చేర్చితే గర్భస్థ శిశువు ద్రవాలను తక్కువగా మ్రింగుతుంది. ఇలా ఉంచినప్పుడు ముఖ కవళికలు తరచూ మారుతాయి. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
Um mês = 4 semanas.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |