CinemaA Mórula e o Blastocisto |
Compre AgoraDe The Biology of Prenatal Development. |
Roteiro: ఫలదీకరణం తరువాత 3 నుండి 4 రోజులలో విభజన చెందుతున్న కణాలు గుండ్రని ఆకారాన్ని సంతరించుకుం టాయి,. ఈ దశలో పిండాన్ని మోరులా అని పిలుస్తారు. కణాలతో నిండిన ఈ బంతి లాంటి ఆకారంలో 4 నుండి 5 రోజులకు ఒక రంధ్రము ఏర్పడుతుంది. అప్పుడు పిండాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు.. ఈ బ్లాస్టోసిస్ట్ లోపలి కణాలను లోపలి కణ రాశి అంటారు. దీని నుండి అభివృద్ధి చెందుతున్న మానవునికి ఎంతో అవసరమైన తల, శరీరం మరియు ఇతర నిర్మాణాలు పుట్టుకొస్తాయి. |
Todas as idades fizeram referência a fecundação, não ao último período menstrual.
|
< Anterior | Veja Instantâneos | Próximo > |